BHPL: పట్టణంలోని MLA క్యాంపు కార్యాలయంలో ఆదివారం MLA గండ్ర సత్యనారాయణ రావు సతీమణి పద్మ గణపతి నవరాత్రుల సందర్భంగా నిర్వహించిన కుంకుమ పూజల్లో గోరికొత్తపల్లి మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షురాలు సునీత-రవీందర్ పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. స్వామి వారి ఆశీస్సులతో మండల ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం MLA సతీమణిని శాలువాతో సత్కరించారు.
తెలంగాణ
కుంకుమ పూజల్లో పాల్గొన్న సునీత-రవీందర్


