హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం ఎప్పుడంటే?

HYD: ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జన తేదీ ఫిక్స్ అయింది. ఏటా 11 రోజులే జరిగే ఈ సంబరం ఈసారి మరో రోజు అదనంగా సాగనున్నాయి. అనంత చతుర్దశి ముహూర్తం సెప్టెంబర్ 25న (శుక్రవారం) రావడంతో.. అదే రోజున నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కాగా, ఈ ఏడాది ఖైరతాబాద్ గణేషుడు 'శ్రీ పంచముఖ సంకటహర మహాగణపతి'గా భక్తులకు దర్శనమిచ్చిన విషయం తెలిసిందే.