హైదరాబాద్: 28°C
తెలంగాణ

వార్డు మెంబర్ కుటుంబానికి సర్పంచ్ చేయూత

MHBD: తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ 9వ వార్డు మెంబర్ కిన్నెర నగేష్ మాతృమూర్తి కిన్నెర ముత్యాలి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆదివారం దశదినకర్మ సందర్భంగా ఆ కుటుంబానికి స్థానిక సర్పంచ్ ముద్దం సునీత వీరారెడ్డి రూ.10,000వేలు ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం మృతురాలి కుటుంబాన్ని పరామర్శించారు.