హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'అక్రమ ఇసుక డంపులపై చర్యలు తీసుకోవాలి'

NRPT: మక్తల్ పట్టణంలో అక్రమ ఇసుక డంపులపై రెవెన్యూ, పోలీసు అధికారులు తక్షణమే తనిఖీలు నిర్వహించాలని BJP మక్తల్ టౌన్ కార్యదర్శి బ్యాటరి రాజా డిమాండ్ చేశారు. రోడ్డు పక్కన భారీగా ఇసుక డంప్ చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని, అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, గతంలో అధికారులకు ఫిర్యాదులు చేసిన కనీసం స్పందించలేదని ఉన్నతాధికారులు స్పందించాలని కోరారు.