కరీంనగర్‌లో ఆదివారం కురిసిన వర్షాలకు ఇబ్బందులు పడుతున్న 44, 52, 53, 59, 60, 64 డివిజన్లలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ముంపు నీటిని తొలగించి, సహాయ చర్యలు చేపట్టారు. రాబోయే వర్షాకాల నాటికి శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు.
తెలంగాణ
వర్ష ప్రభావిత ప్రాంతాల్లో మేయర్, డిప్యూటీ మేయర్ పర్యటన


