SRPT: హుజూర్‌నగర్ పట్టణంలోని 3వ వార్డు గణేష్‌నగర్‌లో గణేష్ లడ్డూ వేలం పాట అదివారం రికార్డు స్థాయిలో జరిగింది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా లడ్డూకు భారీ ధర పలికింది. వేలం పాటలో సపావత్ రంగా నాయక్ రూ.1,20,100కు లడ్డూను దక్కించుకున్నారు. దీంతో గణేష్‌నగర్‌లో లడ్డూ వేలం రికార్డు ధర పలకడం విశేషంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో గణేష్ నిర్వహకులు పాల్గొన్నారు.
తెలంగాణ
లడ్డూ వేలంలో రికార్డు ధర


