NLG: చిట్యాల మండలం గుండ్రాంపల్లి వడ్రంగి పారిశ్రామిక సహకార సంఘం నూతన కార్యవర్గం ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికైంది. సంఘం అధ్యక్షులుగా కంచర్ల నారాయణ చారి, ఉపాధ్యక్షులుగా ధనంజయాచారి, కార్యదర్శిగా మదనాచారి, కోశాధికారిగా విజయకుమార్ ఎన్నికయ్యారు. 1960లో ఏర్పడిన ఈ సంఘం అభివృద్ధికి, విశ్వకర్మల అభ్యున్నతికి కృషి చేస్తామని నారాయణ చారి తెలిపారు. అనంతరం వీరిని ఘనంగా సన్మానించారు.
తెలంగాణ
వడ్రంగి పారిశ్రామిక సహకార సంఘం కార్యవర్గం ఎన్నిక


