హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుమ్మర సంఘం నూతన కమిటీ ఎన్నిక

MDK: రామాయంపేట పరిధిలోని గొల్లపర్తిలో కుమ్మర సంఘం నూతన పాలకవర్గాన్ని కుల పెద్దల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కుమ్మరి కుమార్, ఉపాధ్యక్షుడిగా శ్రీకాంత్, కోశాధికారిగా నవీన్ ఎంపికయ్యారు. ప్రధాన కార్యదర్శులుగా స్వామి, నరేష్, ప్రత్యేక సలహాదారుగా ఆర్టీసీ రాజు బాధ్యతలు స్వీకరించారు. ఐక్యంగా సంఘ బలోపేతానికి కృషి చేస్తామని వారు తెలిపారు.