ASR: స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకే టికెట్లు ఇస్తామని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. ఆదివారం ముంచంగిపుట్టులో మండల పార్టీ సమావేశం నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలకు ఐడీ కార్డులు పంపిణీ చేశారు. ఒకే స్థానానికి పలువురు పోటీ చేస్తే నష్టం జరుగుతుందన్నారు. గ్రామ-మండల కమిటీలు సమిష్టిగా ఒక్క అభ్యర్థిని ఎంపిక చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
కష్టపడే వారికే టికెట్లు: ఎమ్మెల్యే రేగం


