NLG: చిట్యాల పట్టణంలోని నవశక్తి యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన గణపతి విగ్రహం వద్ద ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గణపతి అనుగ్రహంతో నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి వారిని ప్రార్థించారు. శాంత్రి, భద్రతల విషయంలో పోలీసులకు అధికారులకు సహకరించాలని కోరారు.
తెలంగాణ
గణపతికి ఎమ్మెల్యే వీరేశం ప్రత్యేక పూజలు


