PLD: నరసరావుపేట కేబీఆర్ పార్కు వద్ద రూ.29.42 కోట్ల అమృత్ 2.0 పనులకు ఎమ్మెల్యే అరవింద బాబు, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు శంకుస్థాపన చేశారు. రూ.23.82 కోట్లతో పైప్‌లైన్లు, రెండు ఓవర్‌హెడ్ ట్యాంకులు, కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేయనున్నారు. రూ.5.60 కోట్లతో కట్వా చెరువును అభివృద్ధి చేస్తారు. రోడ్లు, డ్రైనేజీల కోసం మరో రూ.35 కోట్లు వెచ్చించనున్నారు అని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రూ.29.42 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన


