SRD: పటాన్‌చెరు -ఆర్‌సీపురం మయూరీనగర్‌లో సోమవారం విషాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న లారీ ఢీకొనడంతో ఓ యువకుడి తలకు తీవ్ర గాయాలై ప్రాణాలు కోల్పోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరారవుతున్న లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం


