ATP: బెంగళూరులో ఆదివారం జరిగిన 77వ కేంద్ర సిల్క్ బోర్డు వ్యవస్థాపక దినోత్సవంలో అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్, సహాయ మంత్రి శోభా కరంద్లాజే ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దేశంలో పట్టు ఉత్పత్తిని పెంచి ప్రపంచంలోనే భారత్‌ను అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తామని ఎంపీ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కేంద్ర సిల్క్ బోర్డు వ్యవస్థాపక వేడుకల్లో ఎంపీ


