హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సంజామలలో వైసీపీ కార్యకర్తల సమావేశం

NDL: సంజామల మండలం గిద్దలూరు గ్రామంలో ఆదివారం వైసీపీ మండల స్థాయి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.