హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి'

ADB: బోథ్ మండల పీఆర్టీయూటీఎస్ నూతన కార్యవర్గాన్ని ఆదిలాబాద్ సమావేశమై ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా అధ్యక్షుడు కొమ్ము కృష్ణ కుమార్ తెలిపారు. మండల అధ్యక్షుడిగా ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా స్వామి, మండల అసోసియేట్ అధ్యక్షురాలిగా ముంతాజ్ ఖాన్ ను ఎన్నుకున్నట్లు వెల్లడించారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సంఘం నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు.