KNR: కేంద్ర మంత్రి బండి సంజయ్ పంపిణీ చేసిన చెత్త సేకరణ రిక్షాలలో అవినీతి కంపు కొడుతోందని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ ఆరోపించారు, ఆదివారం ఆయన మాట్లాడుతూ . పంపిణీకి ముందే టైర్లు, ట్యూబులు, తాళాలు, చైన్లు లేని రిక్షాలను కార్మికులు సొంత డబ్బుతో రిపేర్ చేయించుకున్నారని, రిపేర్ ఖర్చును అధికారులు వసూలు చేశారని విమర్శించారు.
తెలంగాణ
చెత్త సేకరణ రిక్షాలలో అవినీతి కంపు


