హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'విధుల పట్ల అంకిత భావంతో పనిచేయాలి'

ప్రకాశం: కొండపి నియోజకవర్గం లో నూతనంగా ఎంపికైన అంగన్వాడి టీచర్లు హెల్పర్లకు ఆదివారం మంత్రి స్వామి తన క్యాంపు కార్యాలయం తూర్పునాయుడుపాలెంలో నియామక పత్రాలు అందజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ పౌష్టికాహార పంపిణీలో అంగన్వాడీ టీచర్లు హెల్పర్ల పాత్ర అత్యంత కీలకమని అన్నారు.నూతనంగా ఎంపికైన సిబ్బంది విధులు పట్ల అంకిత బావంతో నిబద్ధతతో పనిచేయాలి.