KMM: మున్సిపల్ కార్మికులకు జీవో 60 ప్రకారం పెంచిన వేతనాలు అమలు చేయాలని TUCI జిల్లా కార్యదర్శి రామయ్య డిమాండ్ చేశారు. ఆదివారం ఖమ్మం రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో మాట్లాడుతూ.. 11వ పీఆర్సీ ప్రకారం కనీస వేతనాలు పెంచినా, కొన్ని మున్సిపాలిటీల్లో ఇప్పటికీ అమలు కావడం లేదని, మరికొన్ని చోట్ల ఏరియర్స్ నిలిపివేశారని తెలిపారు.
తెలంగాణ
'మున్సిపల్ కార్మికులకు పెంచిన వేతనాలు ఇవ్వాలి'


