హైదరాబాద్: 28°C
తెలంగాణ

శశి హార్ట్ కేర్ సెంటర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

NRML: జిల్లా కేంద్రంలోని స్వప్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన శశి హార్ట్ కేర్ సెంటర్‌ను ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సెంటర్ ద్వారా ప్రాంత ప్రజలకు ఆధునిక గుండె వైద్య సేవలు మరింత చేరువ కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.