AKP: జిల్లా వ్యాప్తంగా అనుమతి లేని బాణాసంచా తయారీ, నిల్వ, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ తుహిన్ సిన్హా పోలీసు అధికారులను ఆదేశించారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని సూచించారు. అనుమతులున్న కేంద్రాల్లో అగ్నిమాపక పరికరాలు, నీరు, ఇసుక వంటి భద్రతా ఏర్పాట్లు పరిశీలించాలన్నారు. నిర్లక్ష్యం చేయకూడదని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
బాణాసంచా తయారీపై ఎస్పీ ఏమన్నాడంటే!


