హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వెలిగొండ ప్రాజెక్టును తనిఖీ చేసిన కలెక్టర్

ప్రకాశం: మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ఆదివారం వెలిగొండ ప్రాజెక్టును సందర్శించి నీటి నిల్వలను పరిశీలించారు. జలహారతి వ్యూ పాయింట్, టన్నెల్-2 ఎగ్జిట్ పాయింట్‌ను తనిఖీ చేసి అధికారులకు సూచనలు చేశారు. ప్రస్తుతం నల్లమల సాగర్‌లో 6 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, శ్రీశైలం నుంచి 2,100 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని తెలిపారు.