హైదరాబాద్: 28°C
తెలంగాణ

బహిరంగ పంచాయితీ సభ పోస్టర్ ఆవిష్కరణ

BHPL: రేగొండ మండలం బాగిర్తిపేట గ్రామంలో BC, SC, ST JAC ఆధ్వర్యంలో ‘ఎవరి కులమెంతో? వారికంత వాటా!’ బహిరంగ పంచాయితీ సభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ నెల 27న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని డీ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించనున్న సభను విజయవంతం చేయాలని కోరారు. సభ ప్రాధాన్యతను గ్రామ నాయకులకు వివరించి, హాజరుకావాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో JAC నాయకులు ఉన్నారు.