KRNL: గాజులదిన్నె ప్రాజెక్టు కోసం భూములు త్యాగం చేసిన గోనెగండ్ల మండలానికే తాగు, సాగునీరు అందడం లేదని అఖిలపక్ష నాయకులు, రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర ప్రాంతాలకు రూ.153 కోట్లతో పైప్‌లైన్లు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో గోనెగండ్ల, అలవాల ఎస్ఎస్ ట్యాంకులను లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నింపాలని డిమాండ్ చేశారు. మండలాన్ని కరవు ప్రాంతంగా ప్రకటించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
గాజులదిన్నె నీళ్లు.. గోనెగండ్లకు కష్టాలు!


