హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీసీ గురుకుల సంక్షేమ హాస్టల్‌ తనిఖీ

NGKL: జిల్లా కేంద్రంలోని శ్రీపురం చౌరస్తాలో ఉన్న మహాత్మ జ్యోతి బాపూలే బీసీ బాలుర గురుకుల సంక్షేమ హాస్టల్, పాఠశాలను అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని వసతులు, భోజన నాణ్యత, భద్రతా ప్రమాణాలను పరిశీలించిన ఆయన, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు.