హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అన్ని దానాలలో కెల్లా అన్న దానం గొప్పది'

SRCL: అన్ని దానాలలో కెల్లా అన్నదానం గొప్పదని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు శ్రీనివాస్ అన్నారు. ఆదివారం వేములవాడ పట్టణంలోని బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన గణేశ్ మండపంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదివారం గణనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు