MHBD:ఈ-చలాన్ పేరుతో వచ్చే గుర్తుతెలియని మెసేజ్లు, లింకులు, ఏపీకే ఫైళ్ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కొత్తగూడ ఎస్సై రాజ్‌కుమార్ సూచించారు. SI మాట్లాడుతూ.. తెలియని లింకులపై క్లిక్ చేయడం, ఏపీకే ఫైళ్లు ఇన్‌స్టాల్ చేయడం వల్ల ఫోన్ సమాచారం సైబర్ నేరగాళ్లకు చేరే ప్రమాదం ఉందన్నారు. ఓటీపీ, పిన్, పాస్‌వర్డ్, బ్యాంకు వివరాలు ఎవరికీ చెప్పొద్దని సూచించారు.
తెలంగాణ
సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: సీఐ


