నిర్మల్ తానూర్ మండలంలోని బోసి గ్రామంలో వెలసిన శ్రీ వరసిద్ధి కర్ర వినాయకున్నీ ముధోల్ మాజీ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులు ఆయనకు శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. స్వామివారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో విలసిల్లాలని ఆయన ఆకాంక్షించారు.
తెలంగాణ
వార్ర సిద్ధి వినాయకుని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే


