GDWL: ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు సుమారు 20 కోట్ల రూపాయలు వెచ్చించి అలంపూర్ చౌరస్తాలో ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మించారు. గత కొన్ని నెలల క్రితం ఆసుపత్రి చుట్టూ ఉన్న ప్రహరీ కొంత భాగం నేలకొరిగింది. దీంతో పందులు, ఇతర మూగజీవాల సంచారం ఎక్కువగా ఉంది. పాలకుల స్పందించి కూలిన ప్రహరీ గోడ నిర్మాణానికి చొరవ చూపాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
తెలంగాణ
'ప్రహరీ నిర్మాణానికి చర్యలు చేపట్టండి'


