ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బుద్దారంలో భక్త రామదాసు సొసైటీ, వైరా లయన్స్ కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. సర్పంచ్ సత్యం క్యాంప్‌ను ప్రారంభించారు. 150 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, 25 మందిని ఉచిత ఆపరేషన్లకు ఎంపిక చేశారు. లయన్స్ హాస్పిటల్ 15 ఏళ్ల సేవలను సర్పంచ్ ప్రశంసించారు.
తెలంగాణ
బుద్దారంలో 150 మందికి కంటి పరీక్షలు


