పెద్దపల్లి జిల్లా డిజిటల్ మీడియా ఈ-పేపర్, వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫోరమ్ యూనియన్ అధ్యక్షుడిగా కనుకుంట్ల రమేష్ నియమితులయ్యారు. ‘సామాజిక తెలంగాణ న్యూస్’ జిల్లా స్టాఫ్ రిపోర్టర్‌గా పనిచేస్తున్న ఆయన.. డిజిటల్ మీడియా జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. రమేష్ నియామకంపై పలువురు జర్నలిస్టులు, అభినందనలు తెలిపారు.
తెలంగాణ
డిజిటల్ మీడియా యూనియన్ అధ్యక్షుడిగా రమేష్


