MNCL: తపాలాపూర్‌కు చెందిన మురిమడుగుల సత్తయ్య పేద వ్యవసాయ కుటుంబం నుంచి ఎదిగి డాక్టరేట్ అందుకున్నారు. లక్ష్మీరాజ్యం, రాజవ్వ దంపతుల కుమారుడైన సత్తయ్య ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం ప్రారంభించారు. బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఎంఎస్సీ, ఐఐటీ మద్రాస్‌లో ఎంటెక్, ఎన్‌ఐటీ వరంగల్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఆయన విజయ ప్రస్థానం యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది.
తెలంగాణ
రైతు బిడ్డకు డాక్టరేట్


