హైదరాబాద్: 28°C
తెలంగాణ

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన న్యాయవాదులు, ACP

BHPL: రేగొండ మండల కేంద్రానికి చెందిన దొగ్గేల పోచయ్య అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న భూపాలపల్లి జిల్లా కోర్టు ప్రభుత్వ న్యాయవాది సుధాకర్, హైకోర్టు ప్రభుత్వ న్యాయవాది వీరస్వామి, సిద్దిపేట ఏసీపీ సదన్‌కుమార్ కుటుంబాన్ని పరామర్శించారు. పోచయ్య పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.