హైదరాబాద్: 28°C
తెలంగాణ

అన్నవరం దేవేందర్ ‘బువ్వ కుండ’ ఆవిష్కరణ

JGL: కొడిమ్యాల(M)ప్రముఖ కవి అన్నవరం దేవేందర్ రచించిన ‘బువ్వ కుండ’ దీర్ఘకవిత ద్వితీయ ముద్రణను హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రొఫెసర్ త్రివేణి ఆవిష్కరించారు. ‘వెంటాడే కలాలు–వెనుకబడిన కులాలు’ రజతోత్సవం సందర్భంగా బీసీ రచయితల సమావేశం నిర్వహించారు. కుమ్మరి వృత్తి జీవనాన్ని ప్రతిబింబించే గొప్ప కావ్యంగా ‘బువ్వ కుండ’ నిలుస్తుందని త్రివేణి అన్నారు.