VKB: పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. ఆదివారం నవాబ్‌పేట్ మండల కేంద్రంలో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. గత ప్రభుత్వం రేషన్ కార్డులు మంజూరు చేయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన పేదలను గుర్తించి స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తోందని తెలిపారు.
తెలంగాణ
'బలహీన వర్గాల అభివృద్ధే లక్ష్యం'


