హైదరాబాద్: 28°C
తెలంగాణ

యూనిఫార్మ్‌ల పనులు వేగవంతం చేయాలి: పివో

MLG: ఏటూరునాగారం మండలంలో విద్యార్థుల యూనిఫార్మ్‌ల పని వేగవంతం చేయాలని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ ఆదేశించారు. ఆదివారం స్టిచింగ్ సెంటర్‌ను సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. పూర్తయిన, పెండింగ్ పనుల వివరాలు తెలుసుకున్నారు. సకాలంలో పనులు పూర్తి చేయాలని సూచించారు.