హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'శంకరన్నా నీ మీద సర్వే బాగాలేదు.. చూసుకో'

RR: రాష్ట్రంలో ఏ పంచాయతీ జరిగినా చివరికి MLA వీర్లపల్లి శంకర్ వద్దకే వస్తుందని, ఆయన మాట్లాడితే పరిష్కారమవ్వడమో, వివాదమవ్వడమో జరుగుతుందని MLC తీన్మార్ మల్లన్న అన్నారు. SDNRలో మాట్లాడుతూ.. శంకరన్న నీపై సర్వే బాగాలేదని, అంతా ఆగమాగంగా ఉందని పేర్కొన్నారు. పంచాయతీలు మాట్లాడటానికి అగ్ర కులస్తులు, నాయకులు లేరా? నిన్ను వాడుకుంటున్నారు జాగ్రత్త అని ఆయన సూచించారు.