హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు: హరీశ్‌రావు

SDPT: రాష్ట్రంలో ఉన్నది కాలం తెచ్చిన కరువు కాదని కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. కృష్ణా నదిలో పుష్కలంగా నీరున్నా తెలంగాణకు ఇవ్వకుండా ఆంధ్రాకు తరలిస్తున్నారని మండిపడ్డారు. కల్వకుర్తి మోటార్లను బంద్ చేసి దిగువకు పంపడం దారుణమన్నారు. రాష్ట్రంలో ఆంధ్రాకు నీళ్లు తెలంగాణకు కన్నీళ్లు పరిస్థితి తెచ్చారని ఆరోపించారు.