WGL: వరంగల్ మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్ ప్రాంగణంలో ఆదివారం ఓ వ్యక్తి డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా పోలీసులు అడ్డుకున్నారు. భార్యాభర్తల మధ్య వివాదాల కారణంగా వెంట తెచ్చుకున్న డీజిల్‌ను ఒంటిపై పోసుకున్నట్లు సీఐ స్వామి తెలిపారు. పోలీస్‌స్టేషన్‌లో ఆత్మహత్యాయత్నం లేదా బెదిరింపులకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తెలంగాణ
భార్యాభర్తల వివాదంతో ఆత్మహత్యాయత్నం


