హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓరుగల్లు కోటను సందర్శించిన వరంగల్ సీపీ

WGL: చారిత్రక ప్రసిద్ధి చెందిన ఓరుగల్లు కోటలోని శిల్ప సౌందర్యాన్ని ఆదివారం వరంగల్ సీపీ శ్వేత వారి కుటుంబ సభ్యులతో సందర్శించారు.వారికి పర్యాటక శాఖ గైడ్ దేనబోయిన రవి వారికి స్వయంభు ఆలయంలోని ఒక్కొక్క శిల్ప సౌందర్యం చూపించుకుంటూ వాటి చరిత్రను వివరించారు.కాకతీయుల వారసత్వ సంపదలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీపీ శ్వేత అభిప్రాయపడ్డారు.