ELR: పేదల ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 11 మంది అనారోగ్య బాధితులకు రూ.12.25 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు, LOC కాపీలను ఆదివారం పంపిణీ చేశారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో 829 మందికి రూ. 7.57 కోట్ల విలువైన సాయం అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యత: ఎమ్మెల్యే


