ADB: తలమడుగు మండల బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా శార్థ పావని ఆదివారం నియమితులయ్యారు. ఈ బాధ్యతలు అప్పగించిన ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, జిల్లాధ్యక్షుడు పతంగి బ్రహ్మానంద్ కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి తనవంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు.
తెలంగాణ
బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు నియామకం


