SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలోని రెండో కల్యాణ కట్టలో పనిచేస్తున్న నాయీ బ్రాహ్మణులు శనివారం విధులు నిలిపివేసి ఆందోళన చేపట్టారు. భక్తులు ఇచ్చిన దక్షిణ తీసుకున్నందుకు ముగ్గురికి రూ.15 వేల చొప్పున జరిమానా విధించారని ఆరోపించారు. పదేళ్లుగా జీతాలు, కమిషన్ లేకుండా సేవలందిస్తున్నామని తెలిపారు. టికెట్‌పై రూ.15 కమిషన్ ఇవ్వాలని సమస్యలను పరిష్కరించాలన్నారు.
తెలంగాణ
నాయీ బ్రాహ్మణుల నిరసన


