హైదరాబాద్: 28°C
తెలంగాణ

పార్టీ శ్రేణులకు అవకాశాలు ఇవ్వాలని వినతి

MBNR: పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్‌ను జిల్లా లీగల్ సెల్ ఛైర్మన్ రాజేశ్ హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పార్టీ కోసం చాలాకాలంగా పనిచేస్తున్న సీనియర్ నాయకులు, కార్యకర్తలను గుర్తించాలని కోరారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో వారికి తగిన ప్రాధాన్యం కల్పించి అవకాశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.