BHPL: చిట్యాల మండల కేంద్రంలోని తిరుమలపురం గ్రామానికి చెందిన ఎలగొండ స్వామి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న 2000 సంవత్సరం పదో తరగతి బ్యాచ్ స్నేహితులు మృతుడి నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం బాధిత కుటుంబానికి రూ.31 వేలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
తెలంగాణ
స్నేహితుడి కుటుంబానికి అండా..!


