హైదరాబాద్: 28°C
తెలంగాణ

అత్యవసర సిజేరియన్‌తో శిశువుకు పునర్జన్మ

ASF: జిల్లా కేంద్రంలోని  ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్యులు అత్యవసరంగా స్పందించి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఓ గర్భిణికి ఆపరేషన్ చేసి శిశువును కాపాడారు. శిశువు పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో వైద్యులు వెంటనే గర్భిణికి సిజేరియన్ చేసి సురక్షిత ప్రసవం చేశారు. వైద్యులు, నర్సింగ్ సిబ్బంది సమన్వయంతో తల్లి, శిశువుకు అవసరమైన చికిత్స అందించారు.