KNR: సైదాపూరమండలం ఆల్ ఇండియా అంబేడ్కర్ యువజన సంఘం 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈనెల 27న హైదరాబాద్‌లో నిర్వహించనున్న జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు జేరిపోతుల మహేందర్ కోరారు. శనివారం సైదాపూర్‌లో మండలాధ్యక్షుడు మారుపాక తిరుపతి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సైదాపూర్ నుంచి అంబేడ్కర్‌వాదులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
'జాతీయ మహాసభలను విజయవంతం చేయాలి'


