WGL: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచిత కోచింగ్ అందించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ దారా కవిత పరీక్షా కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..పరీక్షకు 54.07 శాతం మంది హాజరైనట్లు ఆమె పేర్కొన్నారు.
తెలంగాణ
పరీక్ష కేంద్రాలను సందర్శించిన DCP కవిత


