హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన కమిషనర్లు

MDCL: రాంపల్లి చెరువు నిమజ్జన ప్రాంతాన్ని ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధిక, మల్కాజిగిరి కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి సందర్శించారు. SE, DC ఘట్‌కేసర్, ఇంజినీరింగ్, శానిటేషన్ సిబ్బందితో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. పారిశుద్ధ్యం, ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ నిమజ్జనం సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.