NZB: ఇందల్వాయి (M) గౌరారంలో ఈరోజు సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై సుమలత గ్రామస్థులకు సైబర్ నేరగాళ్ల మోసాలు, మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సెల్ ఫోన్ వచ్చే OTPఇతరులకు షేర్ చేయావద్దని సూచించారు. కార్యక్రమంలో గ్రామస్థులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
'సైబర్ నేరాలపై అవగాహన'


