SDPT: సిద్దిపేటలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధనపై సమావేశం నిర్వహించారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టీ.చిరంజీవులు మాట్లాడుతూ విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల కోసం బీసీలు ఐక్యంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమించాలని అన్నారు. జనాభాకు అనుగుణంగా ప్రాతినిధ్యం, రాజకీయ అధికారం సాధించేందుకు సంఘటితంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
బీసీ హక్కుల కోసం ఐక్య ఉద్యమం


